telugu navyamedia
news study news trending

ఇండియన్ ఆర్మీ … హవల్దార్ ఉద్యోగాలకు… దరఖాస్తులు..

hawaldar jobs in indian army

ఇండియన్ ఆర్మీ తాజాగా ఓ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఇండియన్ ఆర్మీ హవల్దార్ ఉద్యోగాల్ని భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు…

పోస్టుల సంఖ్య : 20

పోస్టు : హవాల్దార్ ( సర్వేయర్ ఆటోమేటెడ్ కార్టోగ్రాఫర్ )

అర్హత : 10 +2 సైన్స్ , మ్యాధ్స్ , ఉత్తీర్ణత తో పాటు మ్యాధ్స్ లో బీఏ , బీఎస్సీ చేసి ఉండాలి. వారు నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగిఉండాలి.

వయసు : 20 -25 ఏళ్ళ మధ్య ఉండాలి.

ఎంపిక విధానం : రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్, మెడికల్ టెస్ట్, ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం : ఆన్లైన్

చివరి తేదీ : 30 .10.2019

మరిన్ని వివరాలకోసం : www.joinindianarmy.nic.in

Related posts

జోష్ లో మార్కెట్లు.. నిఫ్టీ రికార్డు స్థాయికి..

vimala p

పాకిస్తాన్ లో దూసుకెళ్తున్న కరోనా.. కొత్తగా 1300 కేసులు నమోదు

vimala p

చీపురు పట్టిన పొన్నాల.. వంటగది శుభ్రం!

vimala p