telugu navyamedia
business news culture trending

మార్కెట్ లో బంగారం ధరలు…

gold and silver prices in markets

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 34,800
విశాఖపట్నం : 35,760
విజయవాడ : 34,870
ప్రొద్దుటూరు : 34,420
చెన్నై : 34,510

22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 33,120
విశాఖపట్నం : 32,890
విజయవాడ : 32,920
ప్రొద్దుటూరు : 32,890
చెన్నై : 32,920

వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :39,300
విశాఖపట్నం :40,400
విజయవాడ : 38,550
ప్రొద్దుటూరు : 40,000
చెన్నై : 42,300

Related posts

రేపు హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు

vimala p

13 ఏళ్ళ కుర్రాడితో 30 ఏళ్ళ టీచర్ సెక్స్ పాఠాలు…!

vimala p

డిమాండ్ నెరవేర్చకపోతే .. పద్మభూషణ్ వెనక్కి ఇచ్చేస్తా.. : అన్నా హజారే

vimala p