telugu navyamedia
business news culture news trending

మార్కెట్ లో బంగారం ధరలు…

gold and silver prices in markets

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధర లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 32,190
విశాఖపట్నం : 31,900
విజయవాడ : 32,030
ప్రొద్దుటూరు : 31,800
చెన్నై : 31,160

22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 29,800
విశాఖపట్నం : 29,600
విజయవాడ : 29,460
ప్రొద్దుటూరు : 29,490
చెన్నై : 29,700

వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ : 37,700
విశాఖపట్నం : 38,000
విజయవాడ : 37,400
ప్రొద్దుటూరు : 37,900
చెన్నై : 39,700

Related posts

“జిగర్తాండా” రీమేక్ లేదు : హరీష్ శంకర్

vimala p

రేపు లెక్కింపు.. నేడే భేటీల పర్వం…

vimala p

ఎన్టీఆర్ కు వీర అభిమాని అంటున్న …. ఖుష్బూ 

ashok