telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నగ్నత్వానికి బానిసయ్యాను… హీరో వ్యాఖ్యలు

Kyle-Durak

ఎవరి పిచ్చి వాళ్ళకు ఆనందం అంటే ఇదేమరి. బ్రిటిష్ కొలంబియాకు చెందిన నటుడు, నిర్మాత కైల్ డురాక్ ఎప్పుడూ కూడా బట్టలు లేకుండానే కనిపిస్తాడు. ఎందుకలా చేస్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే.. బట్టలంటే తనకు ఎలర్జీ అని, చిన్నప్పటి నుండే నగ్నత్వానికి బానిసయ్యాయని, తన తల్లితండ్రులు నిద్రపోగానే బట్టలన్నీ విప్పేసి పడుకునేవాడినినని గుర్తు చేసుకుంటున్నాడు. ప్రస్తుతం తనకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు బట్టలు విప్పేసి స్వేచ్చగా జీవిస్తున్నట్లు చెప్పాడు.

తనలా నగ్నంగా తిరగాలని కోరుకునేవారు చాలా మంది ఈ ప్రపంచంలో ఉన్నారని, ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వాలని కూడా అడుగుతున్నాడు. బట్టలతే తనకు చిరాకని, పనిలోకి వెళ్లేప్పుడు మాత్రం వాటిని వేసుకోక తప్పడం లేదని, పనిచేసే ప్రాంతంలో కూడా ఎవరూ లేని చోటకు వెళ్లి దుస్తులు విప్పేసి రిలాక్స్ అవుతానని, ఎక్కువసేపు బట్టలు వేసుకొని ఉంటే తన శరీరంపై ఏవో పాకుతున్నట్లుగా అన్పిస్తుందని చెప్పుకొచ్చారు.

Related posts