పాస్టర్ ప్రవీణ్ మృతి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వైసీపీ వ్యవహరిస్తోంది .
సీసీ కెమరాల్లో ఒక్కో అంశం బయటకు వస్తోంది, ప్రవీణ్ మృతి కేసు ఛేదనలో సీసీ కెమరాలు కీలకపాత్ర పోసిస్తున్నాయి.
అప్రమత్తంగా లేకుంటే బాబాయ్ గొడ్డలి, కోడికత్తి తరహాలో అన్నీ మనపైనే వేస్తారు చేసిన మంచి చెప్పుకోవడానికి ఇబ్బందులు పడుతుంటే, లేని నిందలు వేసే కుట్ర సోషల్ మీడియా పోస్టులను వక్రీకరించి చెడు సందేశాలు వ్యాప్తి చేస్తున్నారు .
అన్నింటిపై అప్రమత్తంగా ఉంటూ కుట్రలను తిప్పికొడదాం అని సీఎం చంద్రబాబు అన్నారు.