అస్సాం సీఎంను కలిసిన టీటీడీ ఛైర్మన్ బిఆర్ నాయుడు.
గౌహతిలో శ్రీవారి ఆలయ నిర్మాణంకు సీఎం హిమంత బిస్వాతో ఛైర్మన్ బిఆర్ నాయుడు సమావేశం
ఐదు ఎకరాల స్థలం కేటాయిస్తామని హామీ.
గౌహతిలో శ్రీవారి ఆలయ ఏర్పాటుకు సహాయ సహకారాలు అందిస్తామని సీఎం హిమంత బిస్వా బిఆర్ నాయుడుకు హామీ.
ప్రతి రాష్ట్రంలో శ్రీవారి ఆలయం నిర్మించాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అస్సాం సీఎంను కలిసిన బిఆర్ నాయుడు.
అక్రమ కేసులతో కేసీఆర్ భయపెట్టాలని చూస్తున్నారు: కిషన్ రెడ్డి