సుదీర్ఘ కాలంగా గుంటూరు జిల్లా విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ విభాగం నందు పని చేస్తున్న పలువురు అధికారులను వారి మాతృ విభాగాలకు బదిలీ చేస్తూ డీజీ విజిలెన్సు & ఇన్ఫోర్స్మెంట్ శ్రీ హరీష్ కుమార్ గుప్తా IPS గారు ఉత్తర్వులు జారీ చేసారు.
బదిలీ అయిన అధికారులు :
శీలం శ్రీనివాస రెడ్డి – సీ.ఐ
కె. విజయ వీర కుమార్ – డి.ఈ.ఈ
కె . రమణ కుమార్ – ఆగ్రికల్చర్ ఆఫీసర్
కె . మల్లికార్జున రెడ్డి – సీనియర్ అసిస్టెంట్ (కమర్షియల్ టాక్స్)
వీరందరిని వెంటనే రిలీవ్ కావలసినదిగా ఆదేశాలు గుంటూరు కార్యాలయానికి చేరాయి.
సి.ఐ – శీలం శ్రీనివాస రెడ్డి స్థానంలో పి . శివాజీ నేడు బాధ్యతలు స్వీకరించారు.
అక్రమ నిర్మాణంలోనే చంద్రబాబు నివాసం: రామకృష్ణారెడ్డి