ఎన్టీఆర్ ఆడిటోరియంలో ఘనంగా ప్రారంభమైన జేఎన్‌టీయూ 14వ స్నాతకోత్సవం -స్నాతకోత్సవానికి హాజరైన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ – హైదరాబాద్ లారస్ ల్యాబ్స్ కంపెనీ సీఈవో సత్యనారాయణ చావకు గౌరవ డాక్టరేట్ ప్రదానం – వివిధ విభాగాల్లో మొత్తం 41 బంగారు పతకాలు ప్రదానం – పూజిత్ కుమార్‍కు ఆరు బంగారు పతకాలు ప్రదానం చేసిన గవర్నర్ – సుప్రజకు నాలుగు బంగారు పతకాలు ప్రదానం చేసిన గవర్నర్
మిగతా విషయాలపై మాట్లాడే దమ్మే లేదు: విజయసాయి రెడ్డి