telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తేజస్వీ “కమిట్మెంట్”… హాట్ గా ఫస్ట్ లుక్

Commitment

బిగ్‌బాస్ రెండవ సీజన్ లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి పాపులర్ అయిన హీరోయిన్, నటి తేజస్వీ గురించి ప్రత్యకంగా చెప్పక్కర్లేదు. బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత తేజస్వీకి బుల్లితెరపై అనేక అవకాశాలు వచ్చాయి. అయితే అంతగా తన కెరీర్‌ని బూస్ట్ అప్ చెయ్యడానికి ఉపయోగపడలేదు. ఈ క్రమంలోనే ఈ అమ్మడు.. వెబ్‌సిరీస్‌లను చెయ్యాలని ఫిక్స్ అయ్యింది. అసలే అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనుకాడని తేజస్వీ “కమిట్మెంట్” అనే వెబ్ సిరీస్‌తో ముందుకు వస్తుంది. లేటెస్ట్‌గా రిలీజ్ అయిన పోస్టర్‌ను చూస్తే సినిమా కథ, కథనం ఎలా ఉండబోతుంది అనే విషయం అర్థం అవుతుంది. పడకగదలో మనుషులు కనపడకుండా దుప్పటి కప్పుకుని కాళ్లు మాత్రమే కనిపించే విధంగా శృంగార ప్రేరేపితంగా ఉంది. ఆ పోస్టర్ ను మీరు కూడా వీక్షించండి.

 

View this post on Instagram

 

#commitment Coming soon @lakshmikanth_chenna

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) on

Related posts