కర్నూలు వైద్యకళాశాలలో హెచ్ వోడీలు, వైద్యులతో మంత్రి టీజీ భరత్ సమావేశం అయ్యారు.
విదేశాల్లో స్థిరపడిన వైద్యుల సాయంతో నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసారు.
రూ. 50 కోట్లతో మెడికల్ సెంటర్ నిర్మించడంపై చర్చించిన మంత్రి భరత్.
నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తే వైద్య విద్యార్థులకు ఎంతో ఉపయోగం అన్నారు.
కర్నూలు వైద్య కళాశాలలో ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాము అని మంత్రి టీజీ భరత్ అన్నారు.


స్టాలిన్ షాక్ తో కేసీఆర్ కు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్: విజయశాంతి