మాటలకందని బావాలేవో మనసుని మెలిపెడుతుంటే మనసు కందని ఊహలేవో మదిని కలవర పెడుతున్నాయి జయించలేని ఆలోచనలతో హృదయం తల్లడిల్లుతుంది అంతులేని నా ప్రేమ ప్రవాహంలో నీవు అల్లాడి
ప్రేమ సఫలమైతే మంచి కావ్యమౌతుంది విఫలమైతే మధుర కావ్యమౌతుంది ప్రపంచ సాహిత్యంలో ప్రేమకథలన్నీ విషాదాంతాలే అంటారు.. అనంతమైన ప్రేమకు అంతంలేదు విషాదం అంతకన్నా లేదు స్పరించిన కొద్ది