telugu navyamedia

life

జీవితం ఒక నీటిబుడగ

Vasishta Reddy
జీవితం నీటిబుడగని తెలుసు ప్రేమ బంధం మనసు చేసేమాయని తెలిసి అణుక్షణం తపించేహృదయం ఏ క్షణమాగిపోతుందో తెలీనిబ్రమలో ఎదురుచూపులో కాలంగడుస్తుంది తనువు మనసునిలకడలేనిదై నిన్ను ఉరకలు పెట్టిస్తుంటే

కల్పనలాంటి ప్రేమ

Vasishta Reddy
కలలాంటి ఈ జీవితం కనుమరుగౌతుందని తెలుసు కల్పనలాంటి ప్రేమ కవ్విస్తుంది.. ఏదో తెలీని హృదయస్పందన నీకు ఊరట కలిగిస్తుంది క్షణికం ఈమాయ నిన్ను మరిపించి మురిపిస్తుంది కదా….!!!

చిరునవ్వుల వరమిస్తావా

Vasishta Reddy
చిరునవ్వుల వరమిస్తావా చిరుగాలిలా వస్తాను అనురాగం కురిపిస్తావా చిరుజల్లులా చెంతకు వస్తాను శ్వాసలా నాతో ఉంటావా నీప్రాణమై నేనుంటాను దేవతలా కరుణిస్తావా మంచులా నీపాదాల చెంత కరిగి

అలుపెరగని భాటసారి..

Vasishta Reddy
అలుపెరగని భాటసారి ఆకాశానికి ఎగిరే పక్షులు శ్రమ తెలీని శ్రామికుడు కడుపుతీపికై కడవరకు కష్టించే అమ్మ తనవారికోసం బ్రతికే ఇల్లాలు కుటుంబ భారం మోయలేని యజమాని ఒడి

కనులముందు నీ రూపం..

Vasishta Reddy
అక్షరం రాని నాతో అపురూపమైన పదజాలం వెల్లువిరిసేలా చేసిన మహర్షివా మాటలు నేర్పిన మాంత్రికుడివా కవితా రసికుడివా కనులముందు నీ రూపం కాదు నీవూహ కూడ నను

కదిలితే చలనం… పరిగెత్తితే వేగం

Vasishta Reddy
అమ్మ చేసిన రొట్టె వృత్తము సగానికి మడిచిన దోసె అర్ధ వృత్తము మనం కూర్చునే స్టూల్ చతురస్త్రం పడుకునే మంచం దీర్ఘ చతురస్త్రం మనకిష్టమైన లడ్డూఒక గోళము

ప్రియతమా నీవెక్కడ…?

Vasishta Reddy
చైతన్యమై చేరగలవా ఆనందమై అందుకోగలవా కలవై కనిపించగలవా స్నేహమై చేరువవుతవా అభిమానమై హక్కున చేర్చుకుంటావా ప్రేమై అల్లుకు పోతావా ప్రియతమా నీవెక్కడ…? నా వూహకందని ఓ వరమా

“మనసు”

Vasishta Reddy
దివినుండి దేవున్ని రప్పించలేక దేహాన్ని ఒప్పించలేక అలవికాని కోరికలు అల్లుకు పోయి మదిని కలిచి వేస్తుంటే మనసు మాటవినక మమత చేరువవక మారు మాటరాక ఎదురు చూస్తుంది

ఎగసిపడే కెరటం….

Vasishta Reddy
ఎగసిపడే కెరటాన్నికాను పోటెత్తలేను ఉరిమే వురుమును కాను మేఘమై వర్షించలేను పూసే తీగను కాను పుష్పాలనివ్వలేను కాసేచెట్టునికాను ఫలాలనివ్వలేను విప్లవకారున్నికాను ఉధ్యమించలేను పోరాడేసైనికుడిని కాను యుద్ధం చేయలేను

“చందమామ”

Vasishta Reddy
గగనంలో చందమామ కనుల ముందు మేనమామ కనిపించేనా వెన్నెలమ్మ కవిలా వర్ణించెనమ్మ కవితై ఒదిగెనమ్మా అలలా సాగెనమ్మ ఆవిరై పోయెనమ్మ ఆకశమే నీవమ్మ అందనంత ఎత్తమ్మ ఆగని

” నేటి జీవితాలు”

Vasishta Reddy
బందాలు బాధ్యతలు భారమవడానికి కారణం ఒకవ్యక్తికి మరొకవ్యక్తి పట్ల నిర్లక్ష్యమే మమకారం మందగించడమే ఒక హృదయం తల్లడిల్లేలా చేసి పైచాచిక ఆనందం పొందడం నిర్మలమైన ప్రేమకి తిలోదకాలిచ్చి

విమర్శీంచేవాడే మనిషి

Vasishta Reddy
నీవు కనే కల కళ్ళెదురుగనిలబడేలా ప్రయత్నించు కష్టాన్ని నమ్మిన ప్రతివాడు తన గమ్యాన్ని చేరాడు కాసి వడపోసేదే జీవితం కల్మషం లేని మనసుతో చేసేప్రతి పని నిన్ను