పద్మశ్రీ నందమూరి తారకరామారావు గారు నటించిన “అగ్గి పిడుగు” నేటికి 60 సంవత్సరాలు
నటరత్న, పద్మశ్రీ, నందమూరి తారకరామారావు గారు ద్విపాత్రాభినయం చేసిన తొలి జానపద చిత్రం విఠల్ ప్రొడక్షన్స్ “అగ్గి పిడుగు” 31-07-1964 విడుదలయ్యింది. జానపద బ్రహ్మ దర్శక, నిర్మాత