ప్రస్తుతం లాక్ డౌన్ సందర్భంగా సుస్మితా సేన్ ప్రియుడుతో కలిసి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇద్దరూ కలిసి వర్క్ అవుట్స్ కూడా చేస్తున్నారు. ఆ ఫోటోల్ని ఇన్ స్టా గ్రామ్‌లో సుస్మిత పోస్టు చేసింది. ఈ సమయంలో ప్రజలందనూ మానసికంగా శారీరకంగా ధృడంగా తయారు కావాలంటూ పిలుపునిచ్చింది. బాలీవుడ్ బ్యూటీ సుష్మిత తన కంటే చాలా చిన్నవాడైన రోమన్‌షాతో కొంత కాలంగా డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నలభై ఏళ్ల పైగా వయసున్న సుస్మితా సేన్ తనకన్నా పదిహేను ఏళ్ళు చిన్నవాడైన రొహమన్ షాల్‌తో డేటింగ్ చేస్తోంది. రొహమాన్ ఓ మోడల్. అయితే పిల్లలపై మమకారంతో రాణీ, అలీషా అనే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది సుస్మిత.
previous post
next post

