telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వల్లభనేని వంశీ అక్రమ మైనింగ్‌ కేసులో సుప్రీంకోర్టు విచారణ – బెయిల్ రద్దుపై కీలక అడుగు

అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో వల్లభనేని వంశీ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ – విచారణ జరిపిన జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ విక్రమ్‍చంద్రన్ ధర్మాసనం – దాదాపు రూ.196 కోట్లు సంపాదించారనే ఆధారాలున్నాయన్న రాష్ట్ర ప్రభుత్వం – దర్యాప్తు నివేదిక 700 పేజీలు ఉందన్న ప్రభుత్వ తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా – హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ రద్దు చేయాలని పిటిషన్‌ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం – సీల్డ్‌ కవర్‌లో రిపోర్టు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన న్యాయస్థానం – తదుపరి విచారణ ఈనెల 17కి వాయిదా

Related posts