telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

శృతి హాసన్ కామెంట్స్… ఆ విషయంలో..?

Shruti-Haasan

మన తెలుగు ఇండస్ట్రీలోకి కమలహన్ వారసురాలిగా వచ్చిన శృతి హాసన్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. అయితే ఇటీవల మైఖేల్ కోర్సలెతో ప్రమాయణంతో వ్యక్తిగత జీవితాని ప్రాముఖ్యతనిచ్చి చిత్ర పరిశ్రకు దూరమైంది. మళ్లీ నాలుగు సంవత్సారాల తరువాత తిరిగి నటించేందుకు పరిశ్రమలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. పూర్తిగా పరిశ్రమకు దూరమైందని అనుకుంటే అన్ని తారుమారయ్యాయి. రఎంట్రీలోనూ ఈ బామ భారీగా పారితోషికం కోరుతోంది. ఈ మెకు ఆఫర్లకూ కొదవేమీ లేదు. వరుస ఆఫర్లతో దూసుకెళుతోంది. తెలుగు, తమిళం సినిమాలతో మంచి జోరులో ఉంది.  ప్రస్తుతం తమిళంలో విజయ్ సరసన ఓ సినిమా చేస్తోంది. తెలుగులో రవితేజతో క్రాక్, పవర్ స్టార్ పక్కన వకీల్ సాబ్‌లలో నటిస్తోంది. అయితే ఈమె పారితోషికమే కాస్త ఇబ్బంది పెడుతోంది. సినిమాకు ఓకే చెప్పడానికి ముందే నిర్మాతలను కొన్ని డిమాండ్‌లు అడిగిందంట. తన పాత్ర నిడివికి ఆమె పారితోషికానికి ఎటువంటి సంబంధం లేదని, అతిథి పాత్ర చేయాలన్నా భారీగా కోరుతోంది. ఇంత పెద్ద బ్రేక్ తరువాత వచ్చినా ఈ భామ పారతితోషికం విషయంలో వెనువడుగు వేయడంలేదు. పారితోషికం విషయంలో రాజీ లేదని ముందే చెప్తుందట. మరి ఇలా ఎన్ని రోజులు అనేది చూడాలి.

Related posts