telugu navyamedia
సినిమా వార్తలు

టీమిండియా కోసం పూనమ్ న్యూడ్ ఫోటో… ఫైర్ అవుతున్న నెటిజన్లు

Poonam-Pandey

వరల్డ్ కప్ లో రెండవ విజయాన్ని అందుకోవడంతో టీమిండియాను సెలబ్రెటీలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే ఒక నటి మాత్రం టీమిండియాకు మాత్రమే కాదు అందరికీ ఊహించని షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే… ఇంటర్నెట్ హాట్ బ్యూటీ పూనమ్ పాండే తాజాగా తన హాట్ ఫొటోను టీమ్ ఇండియాకు అంకితమిస్తున్నట్లు చెప్పి ఇంటర్నెట్ ని షేక్ చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను మొదటి దెబ్బ కొట్టిన భారత్ కు తన నుంచి ఒక పిక్ అంటూ ఆమె అధికారిక ట్విట్టర్ లో ఓ హాట్ ఫోటోను షేర్ చేశారు. అయితే ఈ పిక్ పై ఇప్పుడు నెటిజన్స్ మండిపడుతున్నారు. 2011 వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా పోజులిస్తా ? అని చెప్పిన విషయాన్నీ గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

Related posts