జీహెచ్ఎంసీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయం కొద్ది విమర్శల దాడి పెరుగుతుంది. అయితే పాతబస్తీ ప్రజల్లో భరోసా నింపేందుకే పోలీసుల పీస్ ఫుల్ మ్యాచ్ నిర్వహిస్తున్నాము అని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతిష్ట వంతమైన భద్రతను ఏర్పాటు చేశారు. వేరే జిల్లా నుంచి పోలీస్ ఫోర్స్ హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నాయి. అదనంగా పోలీస్ బలగాలు ఉన్నాయి అని తెలిపారు. పాతబస్తీ లోని సమస్యాత్మక అతి సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు గట్టి పోలీస్ భద్రత ఏర్పాటు చేశాం. ప్రజల్లో భరోసా నింపేందుకే అన్ని పోలీస్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాటు చేశాం అని పేర్కొన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోండి అని సూచించారు.హైదరాబాద్ లో సౌత్ జోన్ , వెస్ట్ నార్త్ జోన్ లో ఈస్ట్ సెంట్రల్ జోన్ లో ఎన్నికలు జరుగుతున్నాయి అని అన్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అని దేశం మోత ఇటువైపు చూస్తుంది.
previous post
next post


విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడం దారుణం: చంద్రబాబు