telugu navyamedia
ఆంధ్ర వార్తలు

సినీ పరిశ్రమకు కృతజ్ఞతలు తెలిపిన పవన్ కల్యాణ్ – సినీ రంగ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వ విధానాలు, వైసీపీపై విమర్శలు

తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్‌కు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు – మా ప్రభుత్వం వచ్చి ఏడాదైనా సినిమా సంఘాల ప్రతినిధులు సీఎంను కలిశారా? – సినీ పెద్దలు, అగ్రనటులను వైసీపీ ప్రభుత్వం ఎలా చూసిందో మరిచిపోయారా? – అగ్రనటులు, సాంకేతిక నిపుణులకు ఎదరైన ఇబ్బందులు మరిచిపోయారా? – చలనచిత్ర వాణిజ్య మండలి, నిర్మతల మండలి, ‘మా’ మరిచినట్లున్నాయి – ఇకపై వ్యక్తిగత చర్చలు ఉండవు.. సినిమా సంఘాల ప్రతినిధులే రావాలి – కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు… సినీ రంగం అభివృద్ధినే చూస్తుంది – అందరూ కలిసి రావాలన్న సూచనకు సానుకూలంగా స్పందించలేదు – రూ.కోట్ల పెట్టుబడులతో నిర్మించే చిత్రాలను ప్రోత్సాహిస్తామని చెప్పాం – సృజనాత్మక వ్యాపారంలో ఉన్నవారి గౌరవానికి భంగం వాటిల్లకూడదని చెప్పాం – వైసీపీ ప్రభుత్వం వ్యక్తులను చూసి పనిచేసేది.. కక్ష సాధింపులకు దిగేది – నచ్చనివారి సినిమాలకు ఎన్ని ఇబ్బందులు పెట్టారో నిర్మాతలు మరిచిపోతే ఎలా? – ఎన్నికల ముందు చెప్పినట్లుగానే మేం చేస్తున్నాం – మా ప్రభుత్వం ఎప్పుడూ వ్యక్తులను చూడదు.. వ్యవస్థనే చూస్తుంది – నాగార్జున కుటుంబ సినిమా విడుదలైనప్పుడూ మా ప్రభుత్వం ప్రోత్సహించింది – సినిమాలపై ఆధారపడినవారు ఇబ్బందిపడకూడదనేదే మా విధానం : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Related posts