telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పిఠాపురం నియోజకవర్గం పరిధిలో ఎలక్ట్రీషియన్లకు రక్షణ పరికరాలను అందచేసిన పవన్ కల్యాణ్

పిఠాపురం నియోజకవర్గం పరిధిలో ఎలక్ట్రికల్ పనులు చేస్తూ ఉపాధి పొందుతున్న ఎలక్ట్రీషియన్లు  పని ప్రదేశాల్లో వినియోగించాల్సిన రక్షణ పరికరాలను, టూల్ కిట్లను అందించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు.

325 మంది ఎలక్ట్రీషియన్లకు తన సొంత నిధులతో రక్షణ పరికరాలు, కిట్లు సమకూర్చారు.

ఈ రోజు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వీటిని అందించారు.

Related posts