ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబు బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేసారు.
ఆయన విజయవాడలో డిప్యూటీ సీఎం, తన సోదరుడు పవన్ కళ్యాణ్ ను కలిశారు.
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబుకు జనసేనాని శుభాకాంక్షలు తెలిపారు.
ఆ తర్వాత ఇద్దరూ కాసేపు వివిధ అంశాలపై ముచ్చటించుకున్నారు.


అతి విశ్వాసంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి: చంద్రబాబు