telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సినిమా వార్తలు

ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం .. దివి కేగింది – చిరంజీవి

ఈనాడు అధినేత రామోజీ రావు మృతికి మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు.

రామోజీరావు ‘ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం .. దివి కేగింది,అని ఆయన ట్వీట్టర్ (ఎక్స్ )లో వ్యాఖ్యానించారు.

Related posts