telugu navyamedia
ఆంధ్ర వార్తలు

స్త్రీ నిధి రికవరీ యాప్‌ను ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ – మహిళల ఆర్థిక స్వావలంబనకు కొత్త దిశ

విజయవాడ స్త్రీ నిధి కార్యాలయంలో స్త్రీ నిధి రికవరీ యాప్ ని ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ – స్త్రీ నిధి బ్యాంక్ కి పూర్వ వైభవం తీసుకురావడానికి ఎండీ హరి ప్రసాద్ కృషి చేస్తున్నారు – గత ప్రభుత్వం స్త్రీ నిధి నిధులను దుర్వినియోగం చేసింది – స్త్రీ నిధి బ్యాంక్ ఉండటం వల్ల ప్రజలు మైక్రో ఫైనాన్స్ వంటి వాటి వైపు వెళ్లడం లేదు – స్త్రీ నిధి బ్యాంక్ లో లోన్ తీసుకున్న మహిళలు ఇకపై యాప్ ద్వారానే తిరిగి లోన్ చెల్లించవచ్చు – కూటమి ప్రభుత్వం వచ్చాకా స్త్రీ నిధి బ్యాంక్ ద్వారా మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నాం – ఈ డిజిటల్ పేమెంట్ యాప్ తయారు చేయడంలో స్త్రీ నిధి ఉద్యోగుల కృషి చాలా ఉంది – ప్రతిచోట డిజిటల్ పేమెంట్లు చేయడం అలవాటు చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచిస్తున్నారు : మంత్రి కొండపల్లి శ్రీనివాస్

Related posts