ఏపీ శాసనమండలి రద్దు చేస్తామని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఎంపీ కేశినేని నాని స్పందించారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ 151 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించారు.
అయినప్పటికీ తమ 28 మంది ఎమ్మెల్సీల దెబ్బకు భయపడి పారిపోవడానికి కాదని విమర్శించారు. జగన్ ధైర్యంగా నిలబడి పోరాడతారని అనుకుంటే ఇంత పిరికివాడ అనుకోలేదని విమర్శిస్తూ ట్వీట్ చేశారు.