telugu navyamedia
YCP ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పలాస పర్యటనలో మంత్రి కొల్లు రవీంద్ర: సంక్షేమ పథకాలపై భరోసా – శిరీష పోరాటాన్ని ప్రశంసించిన మంత్రి

పలాస నియోజకవర్గంలో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటన – ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి నేతలు, కార్యకర్తలతో కొల్లు సమావేశం – వైసీపీ పాలనలో గౌతు శిరీష నిత్యం పోరాడారు – వైసీపీ హయాంలో టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారు – 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం – ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – వచ్చే నెలలో అన్నదాత సుఖీభవ నిధులు జమ – త్వరలో ఆటో డ్రైవర్లకూ డబ్బులు ఇవ్వబోతున్నాం : మంత్రి కొల్లు రవీంద్ర

Related posts