telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

అనంతపురంలో కాల్ మనీ గ్యాంగ్ అరాచకాలు – వడ్డీ పేరిట వ్యాపారులపై అమానవీయ దాడులు

అనంతపురంలో అమానవీయ ఘటన – ధర్మవరంలో ఇంటిలోకి దూరి మరీ దాడులు – పది రూపాయల వడ్డీ పేరుతో అసలుకి ఐదు రెట్లు వసూళ్లు – రూ.6 లక్షలు వారానికి రూ. 10 వడ్డీ – దాదాపు రూ.15 లక్షలు కట్టామంటున్న బాధితులు – మూడు నెలలుగా వడ్డీ కట్టడం లేదంటూ దాడులు – వ్యాపారులను జలగల్లా పట్టి పీడిస్తున్న కాల్ మనీ గ్యాంగ్ – అనంతపురం లో కాల్ మనీ గ్యాంగ్ పై పదుల సంఖ్యలో కేసులు – అయినా ఏమాత్రం వెనక్కు తగ్గని వడ్డీ వ్యాపారులు – కాల్ మనీ గ్యాంగ్ అరాచకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

Related posts