telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ ఆర్ టి సి బస్సు ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా నిరసన లో పాల్గొన్నా కేటీర్, హరీష్ రావు, తలసాని మరియు బిర్ఎస్ నేతలు

ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపును నిరసిస్తూ నేడు  బిర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, తలసాని, పద్మారావు బస్ భవన్‌కు ర్యాలీగా వెళ్లారు.

వారు తెలంగాణ ఆర్టీసీ ఎండీని కలిసి పెంచిన ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం సమర్పించారు.

Related posts