తిరుమల ఒకటోవ పట్టణ పోలీసు స్టేషన్ లో జనసేన నేత కిరణ్ రాయల్ ఫిర్యాదు
హిందువులపై తమిళనాడు రాష్ట్రం ప్రభుత్వం దాడి చేస్తోంది: జనసేన నేత కిరణ్ రాయల్
తమిళ చిత్రంలో శ్రీవారి పాటకు రాప్,క్లబ్ సంగీతంతో చిత్రీకరించారు
శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయి
ఈ చిత్రంపై తమిళనాడు ఇప్పటికే గొడవలు జరుగుతున్నాయి
ఈ చిత్రానికి తమిళనాడు సెన్సార్ బోర్డు అనుమతించింది
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నాస్తికులు కావడంతో ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తోంది
అమరావతిలో అవినీతి జరిగితే విచారణ చేసుకోవచ్చు: ఎమ్మెల్యే గంటా