కర్ణాటక మాజీ మంత్రి ఎం రఘుపతి 85 వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. విద్యార్థి నాయకుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి ప్రజా క్షేత్రంలో చెరగని ముద్ర వేశారు. పేద ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ఆదర్శవంతమైన ఆయన జీవితం ఎందరికో ప్రేరణ కలిగిస్తున్నది.