telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుదల: శ్రీవారి దర్శనానికి 20 గంటల వేచిచూపులు

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు – శ్రీవారి సర్వదర్శనానికి భక్తులతో నిండిన అన్ని కంపార్టుమెంట్లు – కంపార్టుమెంట్లన్నీ నిండి కృష్ణతేజ అతిథిగృహం క్యూలైన్ వరకు వేచి ఉన్న భక్తులు – నిన్న శ్రీవారిని దర్శించుకున్న 80,440 మంది భక్తులు – నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 33,687 మంది భక్తులు – తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.47 కోట్లు

Related posts