telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

తనయుడికి పేరు పెట్టేసిన పాండ్య

Pandya

టీమిండియా ఆల్‌రౌండర్‌, ముంబై ఇండియన్స్ ఆటగాడు హార్దిక్‌ పాండ్య తండ్రి అయిన విషయం తెలిసిందే. పాండ్యా ప్రేయసి నటాషా స్టాంకోవిచ్‌ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇటీవలే కొడుకుకు పాండ్యా ‘అగస్త్య’ అనే పేరును పెట్టాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించాడు. తన కొడుకు పేరును పాండ్యా ప్రకటించిన వెంటనే సోషల్ మీడియాలో రెస్పాన్స్ అదిరి పోయింది. చాలా మంది నెటిజన్స్ అగస్త్య పేరును గూగుల్ లో గాలిస్తున్నారు. అగస్త్య అనే ఓ మహర్షి పేరు. కాగా నటాషాతో ఇప్పటికే ఎంగేజ్ మెంట్ అయిన పెళ్లి కాలేదు. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకునే అవకాశం ఉంది.

Related posts