ప్రజాసమస్యలు పరిష్కారమే లక్ష్యంగా గోపాలపురం నియోజకవర్గంలో గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే మద్దిపాటి – నియోజకవర్గంలో ఇప్పటికే 60కి పైగా పంచాయతీల్లో పర్యటించిన ఎమ్మెల్యే – గ్రామదర్శిని కార్యక్రమం ద్వారా గ్రామాల్లోకి వెళ్లి గ్రామాల్లో ఉండే సమస్యలు తెలుసుకుని తద్వారా వాటి పరిష్కారానికి కార్యాచరణ నిర్మిస్తున్నాం – గ్రామప్రజల ఆకాంక్ష మేరకు అభివృద్ధి మరియు పరిపాలన జరిగేలా ప్రజలతో కలిసి కార్యాచరణ రూపకల్పన – కూటమి పాలన వలన ఆ గ్రామాలకు చేకూరిన అభివృద్ధి, సంక్షేమం గురించి చెబుతున్నాం – భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ఎలా నిర్మాణం చేయాలో ప్రజలతో చర్చిస్తున్నాం : ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు


ఏపీలో అంబేద్కర్ రాసిన రాజ్యంగం అమలు కావడం లేదని.. రాజారెడ్డి రాజ్యాంగం అమలు