telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

సౌదీలో కరోనా సోకి తెలంగాణ వ్యక్తి మృతి

Corona

కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. పలు దేశాల్లో కరోనా వైరస్ భారినపడి మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా సౌదీ అరేబియాలో కరోనాతో తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా యువకుడు మృతిచెందాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో స్నేహితులు ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు ప్రాణాలు వదిలాడు. పరీక్షల్లో మృతుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మృతుడు మాచారెడ్డి మండలం ఎల్లంపేటవాసిగా గుర్తించారు.

Related posts