నేడు పోలవరం ప్రాజెక్టు ను సీఎం చంద్రబాబు సందర్శించారు.
ప్రాజెక్టు నిర్మాణ పనులను. పనుల పురోగతిపై అధికారులతో చర్చించడంతో పాటు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం తదితర అంశాలపై సమీక్షించనున్నారు.
అనంతరం ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించిన షెడ్యూల్ను రిలీజ్ చేస్తారు.
సీఎం అయ్యాక ఈ ఏడాది ఆయన పోలవరాన్ని సందర్శించడం ఇదే రెండోసారి.
అంతకుముందు జూన్ 17న ఆయన ప్రాజెక్టును సందర్శించారు.. పలువురు మంత్రులు ప్రభుత్వ అధికారులు కూడా సీఎంతో కలిసి పర్యటనలో పాల్గొన్నారు.


బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ అండగా ఉంటుంది: ఉత్తమ్