telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సినిమా వార్తలు

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఘన నివాళి

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులు – నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఎన్నో విజయాలందుకున్నారు – సూపర్ స్టార్ కృష్ణ సినీప్రియుల అభిమానాన్ని చూరగొన్నారు – సినీ రంగానికి, కళామతల్లికి చేసిన సేవలను స్మరించుకుంటూ సూపర్ స్టార్ కృష్ణకు నివాళి అర్పిస్తున్నాను : సీఎం చంద్రబాబు

Related posts