రాయదుర్గం నియోజవకర్గం, కనేకల్లులో చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు జరిగాయి. పార్టీ నేతల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో చిన్నారులతో కలిసి చంద్రబాబు కేక్ కట్ చేశారు. వేద పండితులు, పాస్టర్లు, ముస్లిం మత పెద్దలు చంద్రబాబుకు ఆశీర్వచనాలు అందజేశారు.

కోడెలను టీడీపీ నేతలు ఎవ్వరూ పట్టించుకోలేదు: అంబటి