telugu navyamedia

తెలుగు కవిత్వం

ఎలా మలిచెనో…

నిర్మల రజనీకర బింబమా నవకమలమ్ముల కన్నుల సోయగమా దీటైన సంపెంగల నాసిక హోయలా అర విచ్చిన పెదాల పై ఆర్నవమైన అరవిందమా..!! పాలుగారు చెక్కిళ్ళు పాలరాతి వెన్నెలలు

మనసైన…

చీకటి తెరలు వెలుగును కప్పేస్తున్న వేళ… అతడు దూరంగా  పచ్చిక తివాచీలపై ఆమె ఒడిలో అలసిన మేనితో.. అటు వీచిన పిల్లగాలిని వేడుకొంది గలగల చప్పుడుచేయొద్దని.. ఇంటిముఖం

“వెన్నెల”

వెన్నెల్లో ఒక్కడినే కూర్చున్నా ఒంటరినన్న భావన కలగదు నిన్నూ నన్నూ కలిపే దారంలా  వెన్నెల! అప్పుడెప్పుడో నువ్వు వెన్నెల్లో  తడుస్తున్నప్పటి రూపం… ఎన్నేళ్లయినా చెరగని దృశ్యం! కొబ్బరాకుల

“ప్రేమవిందు”

అధరాల ఆకాశంలోంచి చిరునవ్వుల చినుకులు కురిపించి మనసు మైదానాన్ని తడిపిముద్దచేస్తావు నీ కనులకొలనులో నా ప్రతిబింబానికి ప్రేమ స్నానం  చేయించి హృదయాన్ని పరవశాల పల్లకిలో ఉరేగిస్తావు వలపుల

నీకై నేను.

నింగి లోన తారకవై నువ్వుంటే చల్లని వెన్నెలై  నే మెరావనా మేఘ మాలికల పల్లకిలో  నువ్వుంటే చల్లని పవనమై నిన్ను చుట్టేయనా హరివిల్లు పాన్పుపై నువ్వుంటే మది

మనసే కోయిలై కూసే..

ఆకాశపు పచ్చని పందిరి క్రింద విరబూసిన హృదయ వనంలో వికసించిన ప్రేమ పారిజాతానివి నువ్వు! నిన్ను చూసిన నిమిషం నుండీ నా గుండెల్లో వసంతకోయిల కూస్తూనే ఉంది.

కొత్త కేలండర్

రంగుల బట్టలేసుకుని మది నిండా ఆశలతో కొత్తకోడలు వలె ఇంట్లో అడుగు పెట్టీ పెట్టగానే గొంతులోసూది దింపినా… మేకుకి దారంతో ఉరి తీసినా… విలవిలలాడక పోగా రెపరెపలాడుతుంటాను

పీత కష్టాలు

ఈ సృష్టిలో అల్ప ప్రాణి ఐన పీతకూ కష్టాలే ఉత్క్రుష్ట జన్మ ఐన మనిషికీ కష్టాలే ఎవరికి తగిన రీతిలో వారికి కష్టాలు ఉంటాయి అని చెప్పడానికే

హృదయ తోరణం.

నిన్నటి మధురమైన జ్ఞాపకాల దొంతరలు మనోఫలకంపై అలానే ఉన్నాయి.. రాధా మాధవీ లతల మాటున నిన్ను తొంగి చూసిన రెప్పలు ఇంకా విచ్చుకొనే ఉన్నాయి.. బిందెలో దాచి

చిలుకా గోరింక

జామచెట్టుపై అందమైన  చిలుకొకటుంటోందీ గోరింకగా  నేమారీ వాలగా  ఎగిరెగిరిపోతోందీ రాత్రి పగలు  తన ఊహలే మేఘాలై ముసిరాయి తన ప్రేమగా  అవి మారి వర్షించీ నను తడిపేసి

*** నేను నా బ్రతుకు ***

పొద్దుందాకా కష్టంజేసి పొద్దుగూకి ఇంటికస్తే… కాళ్ళకు నీళ్లఅందిచ్చే  కరుణలేని నా వాళ్ళు.. కుక్కకు బువ్వేసినట్టు కంచంలోన కూడెట్టి… టీవీ ముందు కూకుంటది  కట్టుకున్నది… సెల్లు పోను చేత

ఓ మహిళా…వందనం !

కోడికూత కన్నా ముందుగా లేచి కాలమానంతో పోటీ పడుతూ కుటుంబం విధులు నిర్వర్తిస్తూ నిత్యం ప్రమిదిలా వెలుగునిచ్చే ఓ మహిళా…నీకు వందనం పురిటినొప్పులతో పునర్జన్మనెత్తి ఎందరో మహనీయులకు