telugu navyamedia

Best Telugu Poetry

మరచిపోలేను

మత్తుగా మరచి నిద్రపోలేను ….. మనస్సు ను నిద్రపుచ్చలేను…. నీకు ఎలా చెప్పి నా బాధ వినిపించగలను…. ఏమి చేసినా నా బాధ నీకు కనపడదే…. నిను

కవి హృదయం

శీర్షిక… కాలేకాలం తను కాలే కట్టెను తనను కాల్చే కట్టెలనూ కట్టగా ఉంటే కదిలించలేని మోపుగా కట్టిన కట్టెలను తనకాళ్లపై తాను నిలిచేందుకు తలమీదుంచుకు తరలుతున్నావా తల్లీ

మొగ్గలు

అశ్రువులను చెక్కిలిపై ఆరబోస్తేనే కదా అవి మంచుముత్యాల్లా మెరిసిపోయేది కన్నీళ్లు కనిపించని బాధల గుర్తులు గడ్డకట్టిన దుఃఖాన్ని ఒంపుకుంటేనే కదా మనసంతా తేలికయై ఊయలలూగేది దుఃఖం మనిషిని

నవ పారిజాతం!

ప్రేమ పారిజాతమా! చూసిన ప్రతిసారీ కంటికి తామరాకుపై స్వచ్ఛమైన  నీటి బిందువులా కనిపిస్తావు పాలలో కడిగిన ముత్యంలా అగుపిస్తావు మనసును గాలిలో తేలే దూది పింజంలా చేస్తావు

మనసైన…

చీకటి తెరలు వెలుగును కప్పేస్తున్న వేళ… అతడు దూరంగా  పచ్చిక తివాచీలపై ఆమె ఒడిలో అలసిన మేనితో.. అటు వీచిన పిల్లగాలిని వేడుకొంది గలగల చప్పుడుచేయొద్దని.. ఇంటిముఖం

కొత్త కేలండర్

రంగుల బట్టలేసుకుని మది నిండా ఆశలతో కొత్తకోడలు వలె ఇంట్లో అడుగు పెట్టీ పెట్టగానే గొంతులోసూది దింపినా… మేకుకి దారంతో ఉరి తీసినా… విలవిలలాడక పోగా రెపరెపలాడుతుంటాను

*** నేను నా బ్రతుకు ***

పొద్దుందాకా కష్టంజేసి పొద్దుగూకి ఇంటికస్తే… కాళ్ళకు నీళ్లఅందిచ్చే  కరుణలేని నా వాళ్ళు.. కుక్కకు బువ్వేసినట్టు కంచంలోన కూడెట్టి… టీవీ ముందు కూకుంటది  కట్టుకున్నది… సెల్లు పోను చేత

★★ నిజమైన ప్రేమ ★★

అమ్మ ప్రేమ లోని స్వచ్ఛత.. ఆలి ప్రేమలోని  బాధ్యత .. అక్కచెల్లెళ్ల ప్రేమలో అనురాగం.. ప్రియురాలి ప్రేమలో లాలన… కూతురి ప్రేమలో మురిపెం.. అమ్మమ్మ ప్రేమలో ఆప్యాయత..