telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమరావతి అభివృద్ధిపై బ్రిటన్ ఆసక్తి: మంత్రి నారాయణతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ

మంత్రి నారాయణతో మర్యాదపూర్వకంగా భేటీ అయిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్

రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రిటన్ ప్రభుత్వం వ్యవహారాలు చూస్తున్న డిప్యూటీ హై కమిషనర్

సమావేశంలో పాల్గొన్న యూకే గ్రూప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పోర్ట్ చైర్ పర్సన్ పర్వీస్,మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్

అమరావతి నిర్మాణం – ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను యూకే ప్రతినిధులకు వివరించిన మంత్రి నారాయణ

అమరావతి ఆర్ధికంగా వృద్ధి చెందేలా సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని వెల్లడి

అమరావతిలో ఐకానిక్ భవనాల డిజైన్లు యూకే కు చెందిన నార్మన్ ఫాస్టర్ రూపొందించారని తెలిపిన మంత్రి

అమరావతి అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం తో కలిసి పనిచేస్తామని మంత్రి నారాయణకు తెలిపిన బ్రిటిష్ డెప్యూటీ హై కమిషనర్ ఓవెన్

ప్రధానంగా డిజైన్,ఇంజనీరింగ్ సేవల్లో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపిన UK ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పోర్ట్ గ్రూప్

ఇటీవల అమరావతిలో ప్రధాని మోడీ కార్యక్రమం బాగా జరిగిందని ప్రశంసించిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్

సీఎం చంద్రబాబు మంచి విజన్ ఉన్న నాయకుడని ప్రశంసించిన UK ప్రతినిధులు

Related posts