టీవీ హోస్ట్, నటుడు ఫాబియో పర్చాట్ ఇటీవల తన ‘పొలిటికల్ లైవ్’ అనే మినీ సీరిస్ కోసం మాజీ బ్రెజిల్ అధ్యక్ష అభ్యర్థి గుయిల్హెర్మే బౌలస్ను మొబైల్ ద్వారా లైవ్ ఇంటర్వ్యూ తీసుకున్నాడు. ఇద్దరూ సీరియస్గా లైవ్లో మాట్లాడుతున్న సమయానికి ఫాబియో భార్య బాత్రూమ్ నుంచి బయటకు వచ్చింది. అతడు అడ్డంగా కుర్చొని ఉండటంతో కుర్చి వెనుక నుంచి వంగి నడుచుకుని వెళ్లింది. అవతలి వైపు లైవ్లో ఉన్న రాజకీయ నాయకుడు ఆమెను అలా చూసేశాడు. దీంతో ఆయన నవ్వు ఆపుకోలేకపోయాడు. అతడిని చూసి ఫాబియో కూడా నవ్వేశాడు. ఈ వీడియో బయటకు రావడంతో క్షణాల్లో వైరల్గా మారింది.
previous post
next post
త్వరలో మ్యూజిక్ ఇండస్ట్రీలో కూడా వరుస ఆత్మహత్యలు… సింగర్ సోనూ నిగమ్ సంచలన వ్యాఖ్యలు