telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 : టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న రాజస్థాన్…

ఐపీఎల్ 2021 లో ఈరోజు కోల్‌కత నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇందులో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది రాజస్థాన్. అయితే ఈ సీజన్ లో ప్రస్తుతం వరుస ఓటములతో ఉన్న ఈ రెండు జట్లు గెలుపు కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. మరి ఈ చూడాలి ఈ మ్యాచ్ లో ఆ గెలుపు ఎవరిని వరిస్తుంది అనేది.

రాజస్థాన్ : జోస్ బట్లర్, యషస్వి జైస్వాల్, సంజు సామ్సన్ (w/c), డేవిడ్ మిల్లర్, శివం దుబే, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరిస్, జయదేవ్ ఉనద్కట్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మాన్

కోల్‌కత : నితీష్ రానా, గిల్, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్ (c), దినేష్ కార్తీక్ (w), సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, పాట్ కమ్మిన్స్, వరుణ్ చక్రవర్తి, శివం మావి, ప్రసిద్ కృష్ణ

Related posts