ఏపీ ఎమ్మెల్యేకు చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ వారెంట్ జారీ అయింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో ఒంగోలుకు చెందిన వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
కనీసం ఎంఎస్ బాబు కోర్టు విచారణకు సైతం హాజరు కాకపోవడంతో ఒంగోలు సంచార న్యాయస్థానం ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

