అల్లుఅర్జున్ ట్వీట్ ద్వారా పవన్ కళ్యాణ్ విజయానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
“ఈ అద్భుతమైన విజయానికి హృదయపూర్వక అభినందనలు, సంవత్సరాల తరబడి ప్రజలకు సేవ చేయాలనే మీ కృషి, అంకితభావం మరియు నిబద్ధత ఎల్లప్పుడూ హృదయాన్ని హత్తుకునేవి. ప్రజలకు సేవ చేయాలనే మీ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు”.


హృతిక్ చూడు నిన్ను కంగనా ఏం చేస్తుందో… కంగనా సోదరి హెచ్చరిక