స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలని భర్తీని చేపడుతుంది. ఈ క్రమంలోనే స్టెనో గ్రాఫర్ పోస్టులకి గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ సి, డీ పోస్టుల భర్తీకి ధరఖాస్తులని కోరుతోంది. నోటిఫికేషన వివరాలు ఇలా ఉన్నాయి…
పోస్టుల వివరాలు : స్టెనో గ్రాఫర్ “గ్రూప్ సి, డీ”
అర్హత : ఇంటర్మీడియట్ /తత్సమాన ఉత్తీర్ణత
వయసు :
స్టెనో గ్రాఫర్ గ్రేడ్ సి పోస్టులకి 18-30 ఏళ్ళ మధ్య ఉండాలి
స్టెనో గ్రాఫర్ గ్రేడ్ డీ పోస్టులకి 18-28 ఏళ్ళ మధ్య ఉండాలి
ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ , స్కిల్ టెస్ట్ ఆధారంగా
పరీక్షల తేదీలు :05-05-2020 to 07-05-2020
దరఖాస్తు విధానం : ఆన్లైన్
ఫీజు : 100
దరఖాస్తు చివరి తేదీ : 18-10-2019
మరిన్ని వివరాలకోసం : https://ssc.nic.in/
ఏపీ అసెంబ్లీలో కడప ఫ్యాక్షన్ ..అచ్చెన్నాయుడు ఫైర్