తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం .
లక్కీ డిప్ లో సెలెక్ట్ అయి, టోకెన్ ఉన్న భక్తులకి మాత్రమే దర్శనానికి అనుమతి.
రెండంచెల తనిఖీనీ పాటిస్తున్న టీటీడీ.
నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 59,631.
18,609 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు.
నిన్న స్వామి వారి హుండీ ఆదాయం రూ. 4.36 కోట్లు.

