telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మాజీ మంత్రి హరీశ్ రావు పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు

కాళేశ్వరం అవినీతిలో మాజీ మంత్రి హరీశ్ రావు పాత్ర కీలకమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు.

అందుకే హరీశ్‌ను ఇరిగేషన్ మంత్రిగా తొలగించినట్లు తెలిపారు. హరీశ్, సంతోష్ వల్లనే కేసీఆర్‌కు అవినీతి మరకలు అంటుకున్నాయన్నారు.

వారిద్దరి వెనక సీఎం రేవంత్ ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌పై సీబీఐ విచారణ జరపడం దారుణమన్నారు.

Related posts