telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్‌ పేర్లను తెలంగాణ కేబినెట్ ఎంపిక చేసింది

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్‌ పేర్లను తెలంగాణ కేబినెట్ ఎంపిక చేసింది.

ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్‌ ఎంపికపై కేబినెట్‌లో చర్చ జరగగా వీరి పేర్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎమ్మెల్సీగా అజారుద్దీన్‌ ఎంపిక ఆసక్తికరంగా మారింది.

Related posts