telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీలో వర్షాలపై మంత్రి నారాయణ అలర్ట్: ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని అధికారులకు కీలక సూచనలు

ఏపీలో భారీ వర్షాలపై అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి నారాయణ – విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ల కమిషనర్లతో ఫోన్లో మాట్లాడిన మంత్రి నారాయణ – లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన – ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు

Related posts