మేషరాశి..
శ్రమ తగ్గ ఫలితం లభిస్తుంది. చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోక తప్పదు. శుభవార్తలు వింటారు. వాహనాలు కొనుగోలు కొంటారు. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. వ్యాపారాలలో మరింత లాభాలు వస్తాయి. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.
వృషభరాశి..
బంధువులతో తగాదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. వ్యవహారాలు నిదానంగా సాగుతాయి.దూరప్రయాణాలు చేస్తారు. అనారోగ్యం బాధిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు ఎదురవుతాయి. స్త్రీలకు పనివారి నుంచి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.
మిథునరాశి..
వ్యాపారాలలో మంచి ఫలితాలు ఉంటాయి. సమయానికి సహాయం అందుతుంది. రుణయత్నాలు సాగిస్తారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. ఆరోగ్యసమస్యలు ఎదురుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ కలుగుతుంది.
కర్కాటకరాశి..
బంధు మిత్రుల కలయితో మానసికంగా కుదుటపడతారు. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. సంఘంలో ఆదరణ లభిస్తుంది. వస్తు, వస్త్రలాభాలు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత అసంతృప్తి కలిగిస్తాయి.
సింహరాశి..
గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. భాగస్వామిక వ్యపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తికరంగా సాగుతాయి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. సమావేశాలలో పాల్గొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. స్త్రీలు పిల్లలపట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది.
కన్యరాశి..
కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించకూడదు. బంధువులతో తగాదాలు ఏర్పడతాయి. అనారోగ్యం బారిన పడతారు. దూరప్రయాణాలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు ఏర్పడతాయి.
తులరాశి..
ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. తొందరపాటు వల్ల ప్రయత్నకార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా ఉండటం మంచిది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ధనవ్యయం కలుగుతుంది. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు ఏర్పడతాయి. ఉద్యోగాలలో మార్పులు కలుగుతాయి.
వృశ్చికరాశి..
గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తిచేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిరనివాసం ఉంటుంది. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. వస్తు, వాహనయోగం కలుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త మార్పలు ఉంటాయి.
ధనుస్సురాశి..
ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. కుటుంబంలో ఒత్తిడులు ఏర్పడతాయి. విందులు, వినోదాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవదర్శనాలు చేస్తారు. కొత్త రుణయత్నాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు ఎదురవుతాయి.
మకరరాశి..
కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభకార్యాలకు హాజరవుతారు. విలువైన వస్తువులు కొంటారు. సన్నిహితులతో సంతోషంగా కడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించిన మార్పులు ఉంటాయి.
కుంభరాశి..
కుటుంబంలో సమస్యలు ఎదురువతాయి. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆరోగ్యం మందగిస్తుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు ఎదురవుతాయి.
మీనరాశి..
చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. శుభకార్యాల వల్ల ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు కనిపిస్తాయి.బంధు మిత్రులతో కలసి విందుల్లో పాల్గొంటారు.