బంగారం కొనుగోలుదారులకు తీపి కబురు..బంగారానికి మన దేశంలో డిమాండ్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మొన్నటి వరకు బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. అయితే… గత కొన్ని రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.
ముఖ్య నగరాల్లో బంగారం ధరలు తగ్గాయి ఇలా.
* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,500గా ఉంది.
* ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990గా ఉంది.
* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,210 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,280 ఉంది.
* కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,340 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,460 ఉంది.
* బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,150 ఉంది.
* కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,150గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా..
* హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,150గా ఉంది.
* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,150గా ఉంది.
* విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,150వద్ద కొనసాగుతోంది
* గుంటూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,350 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,740వద్ద కొనసాగుతోంది..